విధాత : జీహెచ్ఎంసీ బీఆరెస్ ఫ్లోర్ లీడర్, మాదపూర్ కార్పోరేటర్ జగదీశ్వర్ గౌడ్, సతీమణి హఫీజ్‌పేట్ కార్పోరేటర్ పూజిత జగదీశ్వర్‌గౌడ్‌లు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ చేరారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జగదీశ్వర్‌గౌడ్ చేరికతో కాంగ్రెస్‌కు ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అదనపు బలం చేకూరనుందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి