విధాత: స్వాతంత్య్రం తర్వాత కూడా దళితుల జీవితాల్లో మార్పులు రాలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘దళితబంధు’పై శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వాలు కొంత చేశాయి.. ఎంత మార్పు వచ్చింది? దేశాన్ని ఒక్క కాంగ్రెస్సే పాలించలేదు. రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అవకాశాలు లేక దళితులు అల్లాడిపోతున్నారు. మేం పొలాలు పంచామని సీఎల్పీ నేత చెబుతున్నారు. 75 లక్షలమంది దళితులు ఉంటే 13 లక్షల భూములే ఉన్నాయి. నినాదాలు వచ్చాయి.. కానీ గణనీయమైన మార్పులు రాలేదు. దళిత బంధు హుజూరాబాద్ కోసం తీసుకొచ్చింది కాదు. 1986లోనే పురుడు పోసుకుంది’ అని తెలిపారు.
స్వాతంత్య్రం తర్వాత కూడా దళితుల జీవితాల్లో మార్పు రాలేదు
<p>విధాత: స్వాతంత్య్రం తర్వాత కూడా దళితుల జీవితాల్లో మార్పులు రాలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘దళితబంధు’పై శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వాలు కొంత చేశాయి.. ఎంత మార్పు వచ్చింది? దేశాన్ని ఒక్క కాంగ్రెస్సే పాలించలేదు. రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అవకాశాలు లేక దళితులు అల్లాడిపోతున్నారు. మేం పొలాలు పంచామని సీఎల్పీ నేత చెబుతున్నారు. 75 లక్షలమంది దళితులు ఉంటే 13 లక్షల భూములే ఉన్నాయి. నినాదాలు వచ్చాయి.. కానీ […]</p>
Latest News

యూఎస్, చైనా తరువాత మనమే.. ఏఐ లో దూసుకుపోతున్న భారత్
‘అందెశ్రీని ప్రపంచానికి పరిచయం చేసింది సమాచార శాఖనే’
యూపీలో అత్యధికంగా వక్ఫ్ ఆస్తులు.. ఆ తరువాత బెంగాల్, పంజాబ్, తమిళనాడు
ఆస్ట్రేలియా బీచ్‌లో కాల్పుల కలకలం.. 12 మంది మృతి
టర్కీ పొలాలను నాశనం చేస్తున్న వందల కొద్దీ గుంతలు.. ప్రపంచానికి హెచ్చరిక!
2025లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్-10 తెలుగు సినిమాలు ఇవే.. ‘
పాకిస్తాన్ యూనివర్సిటీలో సంస్కృత బోధన.. మహాభారతం, భగవద్గీత కూడా!
2025లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సెలబ్రిటీలు..
అఖండ 2 హెచ్ డీ ప్రింట్ లీక్ ..
‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రోజుకి 20 గంటలు పని..