విధాత: తెలంగాణ లో 12 ఎమ్మెల్సీ స్థానిక సంస్థల కోటా ఎన్నికల షెడ్యూల్ వీడుదల చేసింది భారత ఎన్నికల సంఘం.డిసెంబరు 10 పోలింగ్ తేదీ ఉండగా నవంబర్ 23 వ తేదీ నామినేషన్లకు ఆఖరు తేదీ.డిసెంబరు 14 వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉండనున్నట్లు వెల్లడించింది.