- విధాత:యాదాద్రి జిల్లాలో లాకప్ డెత్ కలకలం రేపుతుంది.
- అడ్డగూడూరు పీఎస్ కస్టడీలో ఉన్న మరియమ్మ అనే మహిళ అనుమానాస్పద మృతి.
- పోలీసుల చిత్రహింసల వల్లే మరియమ్మ మృతిచెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ.
- గుండెపోటుతో మృతి చెందిందని ఎస్ఐ మహేష్ వివరణ.
- ఘటనపై సమగ్ర విచారణ జరిపి భాద్యులపై చర్యలు తీసుకోవాలని పౌరహక్కుల నేతల డిమాండ్.
Readmore:వివేకా హత్యకేసు: 11వ రోజు నలుగురితో విచారణ