విధాత, వరంగల్ : వరంగల్ నగరంలోని స్టేషన్ రోడ్ లో సినీనటి శ్రీ లీల గురువారం సందడి చేసింది. ఓ వస్త్ర దుకాణం ఓపెనింగ్ కు ఆమె వచ్చారు. ఈ సందర్భంగా జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీలీల అభిమానులు కూడా భారీగా హాజరయ్యారు. అభిమానుల ఈలలు, కేరింతలతో గోలగోల చేశారు. అభిమానులను చూసి ఆమె కూడా అభివాదం చేశారు. ప్రధానమైన స్టేషన్ రోడ్డు కిక్కిరిసిపోయింది. శ్రీలీల రాక సందర్భంగా పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు
Sreeleela : వరంగల్లో సినీనటి శ్రీ లీల సందడి
వరంగల్ స్టేషన్ రోడ్‌లో సినీనటి శ్రీలీల సందడి. వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెను చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు.
