విధాత,కరీంనగర్: జిల్లాలో ఓ వింత పాము సంచరిస్తోంది. రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును గుర్తించారు. పాము నోరు తెరిస్తే వింత అరుపులు వినిపిస్తున్నాయి. దీంతో పామును చూసి స్థానికులు భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ పామును పట్టుకోవాలని, ఇంకా ఇలాంటి పాములు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పాము అరుస్తున్న సమయంలో సెల్ ఫోన్లతో వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కరీంనగర్లో వింత! తల పైకి ఎత్తి అరుస్తున్న పాము..
<p>విధాత,కరీంనగర్: జిల్లాలో ఓ వింత పాము సంచరిస్తోంది. రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును గుర్తించారు. పాము నోరు తెరిస్తే వింత అరుపులు వినిపిస్తున్నాయి. దీంతో పామును చూసి స్థానికులు భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ పామును పట్టుకోవాలని, ఇంకా ఇలాంటి పాములు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పాము అరుస్తున్న సమయంలో సెల్ ఫోన్లతో వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ […]</p>
Latest News
దమ్ముంటే సహకార ఎన్నికలు పెట్టండి: కేటీఆర్ సవాల్
చెక్ డ్యాంల పేల్చివేత నిజమే : నిజనిర్ధారణ కమిటీ
జీవోలపై గోప్యత పై హైకోర్టు తీర్పు చెంపపెట్టు: హరీష్ రావు
బంపర్ ఆఫర్..పర్యాటక ప్రాంతాలు పంపితే నగదు బహమతులు
శభాష్ సర్పంచ్ సాబ్...ప్రమాణస్వీకారం రోజే ఇచ్చిన హామీ అమలు
కొత్త సర్పంచ్ సంచలన నిర్ణయం..ఒక్క రూపాయికే దహన సంస్కారాలు..!
అద్బుతం..నీలి రంగు పాము..వీడియో వైరల్
అమరావతి ఆంధ్రుల రాజధాని..ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం
రేపు మేడారంలో దర్శనాలు బంద్
సౌత్ లిక్కర్ కింగ్ తెలంగాణ !
