విధాత: రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు శాంబిపూర్ రాజు , పట్నం మహేందర్ రెడ్డి నామినేషన్లు వేశారు.దీంతో వారికి మద్దతుగా టిఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.కాగా నామినేషన్ వేసేందుకు వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థులను టిఆర్ఎస్ నాయకులు అడ్డుకొని వారి నామినేషన్ పత్రాలను చింపివేయడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
READ MORE:https://vidhaatha.com/telangana/ktr-slammed-bjp-leaders