Home
»
Telangana
»
Tstdp President L Ramana Coming To Hyderabad Today
నేడు హైదరాబాద్‌కు రానున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఈరోజు జగిత్యాల నుంచి నేడు హైదరాబాద్‌కు రానున్నారు. భవిష్యత్ కార్యచరణపై నేడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా జగిత్యాలలో ఉన్న రమణ తన రాజకీయ భవిష్యత్‌పై సన్నిహితులతో చర్చించారు. పార్టీ మారటానికి ఇదే సరైన సమయమని సన్నిహితులు రమణకు చెప్పినట్లు సమాచారం. తమ పార్టీలో చేరాల్సిందిగా టీబీజేపీ నేతలు ఆహ్వానం పలుకగా…అధికార టీఆర్ఎస్ వైపే టీటీడీపీ అధ్యక్షుడు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.