విధాత: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై రెండు కేసులు నమోదు అయ్యాయి. అనుమతి లేకున్నా ర్యాలీ తీసినందుకు రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లో డిజాస్టర్ మ్యానేజ్మెంట్ కింద కేసు నమోదు అయ్యింది. అలాగే బేగం బజార్‌లో రేవంత్‌పై పోలీసులు మరోకేసు నమోదు చేశారు.