విధాత: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాలను విడుదల చేయగా.. ఎస్సై అభ్యర్థులు 46.80శాతం,
సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులు 31.39శాతం, ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుళ్లలో 44.84 శాతం ఉత్తీర్ణత, ఎక్సైజ్ లో 43.65శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను https://www.tslprb.in/ to check their results లో వీక్షించొచ్చు.