విద్యుత్‌ పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

విధాత:న్యూ ఢిల్లీ:విద్యుత్‌ పంపిణీపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. 33 కేవీ నెట్‌వర్క్‌ను డిస్కంల నుంచి ట్రాన్స్‌కోకు బదిలీ చేయాలని ఆదేశించింది. సంస్కరణలు, ప్రైవేటీకరణలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 132 కేవీ, ఆపై ఉన్న సబ్‌ స్టేషన్లను ట్రాన్స్‌ కో నిర్వహిస్తోంది.నష్టాలు తగ్గించేందుకు ట్రాన్స్‌కో కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.నష్టం 3 శాతం తగ్గిస్తే దేశవ్యాప్తంగా రూ.4,995 కోట్లు ఆదా అవుతుందని పేర్కొంది.

  • Publish Date - September 4, 2021 / 04:10 AM IST

Latest News