విధాత:అమరావతి: విభజన చట్టం 11వ షెడ్యూల్లో వెనెగోడు పేరు మార్చాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. వెనెగోడు పేరును పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా మార్చాలని లేఖలో కోరారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తూ గెజిట్ జారీ చేసిన దృష్ట్యా అత్యవసరంగా ఈ పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సవరణ నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర హోంశాఖను సీఎస్ కోరారు.
వెనెగోడు పేరు మార్చాలని కేంద్రాన్ని కోరిన ఏపీ ప్రభుత్వం
<p>విధాత:అమరావతి: విభజన చట్టం 11వ షెడ్యూల్లో వెనెగోడు పేరు మార్చాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. వెనెగోడు పేరును పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా మార్చాలని లేఖలో కోరారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెస్తూ గెజిట్ జారీ చేసిన దృష్ట్యా అత్యవసరంగా ఈ పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సవరణ […]</p>
Latest News

స్థిరంగా బంగారం…తగ్గిన వెండి ధరలు
‘నాన్న పిలుస్తున్నాడురా.. లేవరా..’ కొడుకు శవం వద్ద తండ్రి కన్నీరు.. గుండెలు పిండే వీడియో
ఫిర్యాదు చేయడానికి వచ్చి.. పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో
బాలుడిని పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
పానీపూరీ ఎఫెక్ట్… చిన్నారులకు అస్వస్థత
తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్
రైతుల ఖాతాల్లోకి ఈ నెలలోనే రైతు భరోసా నిధులు
స్పల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
రైతులకు గుడ్ న్యూస్..జూన్ 20న ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు