వైఎస్ జగన్‌ను కలిసిన ఆదిత్యనాథ్ దాస్
విధాత :ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్.ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించేందుకు కేంద్రం అనుమతి. ఆయన పదవీ కాలాన్ని జులై 1 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకూ పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు.