విధాత: ఎపీఎస్‌ఆర్‌టీసీ నుంచి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్. ఫేమ్ 2 విధానం కింద తిరుమల తిరుపతి ఘాట్, నగరాల మధ్య తిరగనున్న 100 కాలుష్య రహిత మేకిన్ ఇండియా ఎలక్రిక్ బస్సులు.ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్న కంపెనీ ఒలెక్ట్రా.నెల్లూరు, కడప, మదనపల్లి వాసులు కూడా కాలుష్య రహిత, శబ్దం రాని బస్సులలో ప్రయాణించవచ్చు.