బద్వేలు ఉపఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు

విధాత: బద్వేలు ఉపఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు..నామినేషన్ల ఉప సంహరణ తరువాత పోటీలో నిలిచిన 15 మంది అభ్యర్థులు..ఇవాళ నామినేషన్లను ఉపసంహరించుకున్న ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు.. నోటిఫికేషన్ నుంచి నామినేషన్ గడువు వరకూ 27 మంది నామినేషన్..నామినేషన్ల పరిశీలనలో 9 మంది తిరస్కరణ చేయడంతో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం చివరిగా 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

  • Publish Date - October 13, 2021 / 11:16 AM IST

విధాత: బద్వేలు ఉపఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు..నామినేషన్ల ఉప సంహరణ తరువాత పోటీలో నిలిచిన 15 మంది అభ్యర్థులు..ఇవాళ నామినేషన్లను ఉపసంహరించుకున్న ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు..

నోటిఫికేషన్ నుంచి నామినేషన్ గడువు వరకూ 27 మంది నామినేషన్..నామినేషన్ల పరిశీలనలో 9 మంది తిరస్కరణ చేయడంతో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం చివరిగా 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.