సీఎం జగన్‌ను కలిసిన నూతన సీఎస్ సమీర్‌ శర్మ,ఆదిత్యనాథ్‌ దాస్‌

విధాత: ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమితులైన ఆదిత్యనాథ్‌ దాస్‌.రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ సమీర్‌ శర్మ, ఈ రోజు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించనున్న ఆదిత్యనాథ్‌ దాస్‌.

  • Publish Date - October 1, 2021 / 10:08 AM IST