ఢిల్లీ ఏపీ భ‌వ‌న్ లో బాధ్యతలు స్వీకరించిన ఆదిత్యనాథ్

విధాత‌: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ ఈ రోజు అక్టోబర్ 2, 2021న న్యూఢిల్లీలోని ఏ.పీ భవన్ లోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

  • Publish Date - October 2, 2021 / 11:12 AM IST