ఆంధ్రప్రదేశ్: బీ–ఫారం అందుకున్న ఎమ్మెల్సీ అభ్యర్ధులు

విధాత: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా బీ–ఫారం అందుకున్న ఎమ్మెల్సీ అభ్యర్ధులు డీసీ గోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్, ఇషాక్‌ బాషా. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీల స్ధానాలకు తమ పేరును ఖరారు చేయడంతో ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఙతలు తెలిపిన డీసీ గోవింద రెడ్డి, పాలవలస విక్రాంత్, ఇషాక్‌ బాషా. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు

  • Publish Date - November 16, 2021 / 08:58 AM IST