విధాత,విశాఖ: ఈ నెల 22న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.అల్పపీడనం బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం యాస్ తుఫానుగా నామకరణం..ఈనెల 26న బెంగాల్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం.తుఫాన్ ప్రభావంతో బెంగాల్ , ఒడిశాలో భారీ వర్షాలు.