AP BJP నాయుకులు సమావేశం

విధాత:విజయవాడలో ఆంధ్రప్రదేశ్ భాజపా ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో కేంద్ర మంత్రి. మరియు భాజపా ఆంధ్రప్రదేశ్ ఇంచార్జి పి.మురళీధరన్, పాల్గొన్న జాతీయ సంఘటనా సంయుక్త కార్యదర్శి శివప్రకాశ్ జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి, సహా ఇంచార్జి స్సునిల్ దేవధర్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్,మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్సులు పివిఎన్ మాధవ్,విష్ణువర్ధన్ రెడ్డి,సూర్యనారాయణ రాజు,లోకుల గాంధీ […]

  • Publish Date - June 14, 2021 / 04:53 AM IST

విధాత:విజయవాడలో ఆంధ్రప్రదేశ్ భాజపా ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో కేంద్ర మంత్రి.

మరియు భాజపా ఆంధ్రప్రదేశ్ ఇంచార్జి పి.మురళీధరన్, పాల్గొన్న జాతీయ సంఘటనా సంయుక్త కార్యదర్శి శివప్రకాశ్ జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి, సహా ఇంచార్జి స్సునిల్ దేవధర్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్,మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్సులు పివిఎన్ మాధవ్,విష్ణువర్ధన్ రెడ్డి,సూర్యనారాయణ రాజు,లోకుల గాంధీ తదితరులు పాల్గొన్నారు.