మళ్లీ అస్వస్థతకు గురైన ఏపీగవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌

విధాత‌: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజీలో బిశ్వభూషణ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ ఇటీవల కరోనాతో చికిత్స పొంది డిశ్చార్జయ్యారు. మళ్లీ అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు.

  • Publish Date - November 29, 2021 / 03:12 AM IST