ఏపీలో ఎంసెట్‌కు బ‌దులుగా ఈఏపీ సెట్

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎంసెట్‌కు బ‌దులుగా ఈఏపీ సెట్(EAPCET) నిర్వ‌హిస్తామ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ వెల్ల‌డించారు. ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, ఫార్మ‌సీ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్టుగా ఈఏపీ సెట్ ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు. నోటిఫికేష‌న్ ఈ నెల 24న విడుద‌ల చేస్తామ‌ని.. 26 నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌రణ ఉంటుంద‌ని వివ‌రించారు. జులై 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌రణ ఉంటుంద‌న్నారు. ఆగ‌స్టు 19 నుంచి 25 వ‌ర‌కు పరీక్షలు నిర్వ‌హిస్తామ‌ని విద్యాశాఖ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపింది. Readmore:జులైలో ఇంటర్‌ […]

  • Publish Date - June 19, 2021 / 09:55 AM IST

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎంసెట్‌కు బ‌దులుగా ఈఏపీ సెట్(EAPCET) నిర్వ‌హిస్తామ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ వెల్ల‌డించారు. ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, ఫార్మ‌సీ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్టుగా ఈఏపీ సెట్ ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు. నోటిఫికేష‌న్ ఈ నెల 24న విడుద‌ల చేస్తామ‌ని.. 26 నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌రణ ఉంటుంద‌ని వివ‌రించారు. జులై 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌రణ ఉంటుంద‌న్నారు. ఆగ‌స్టు 19 నుంచి 25 వ‌ర‌కు పరీక్షలు నిర్వ‌హిస్తామ‌ని విద్యాశాఖ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపింది.

Readmore:జులైలో ఇంటర్‌ పరీక్షలు