ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

విధాత‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వ యోచిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి రాయితీతో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వాయిదా పద్ధతిలో ఉద్యోగులే కొనుగోలు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

  • Publish Date - July 6, 2021 / 05:07 PM IST