విధాత: ఏపీ ప్రభుత్వం హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేసింది.పేదల ఇళ్ల పథకంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఏపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు.రిట్ అప్పీల్ విచారణపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం కోసం పంపిన న్యాయమూర్తులు. ఈనెల 20న ఈ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం.