ఉ:6 గంటల నుంచి సా:6 గంటల వరకు ఏపీఎస్‌ఆర్టీసీ సేవ‌లు

అమరావతి:రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు సడలింపు నేపథ్యంలో సోమవారం నుంచి బస్సు సర్వీసులను పెంచాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సు సర్వీసులు,రాష్ట్రంలో వివిధ జిల్లాల మధ్య పగలు నడిచే దూరప్రాంత సర్వీసులను పెంచింది.దూరప్రాంత సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ను పునరుద్ధరణ,రేపట్నుంచి బస్సుల్లో ముందస్తు టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయం,కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బస్సులు నడపనున్నారు. Readmore:లారీ ఢీకొని మహిళా బ్యాంకు ఉద్యోగిని మృతి

  • Publish Date - June 19, 2021 / 07:09 AM IST

అమరావతి:రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు సడలింపు నేపథ్యంలో సోమవారం నుంచి బస్సు సర్వీసులను పెంచాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సు సర్వీసులు,రాష్ట్రంలో వివిధ జిల్లాల మధ్య పగలు నడిచే దూరప్రాంత సర్వీసులను పెంచింది.దూరప్రాంత సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ను పునరుద్ధరణ,రేపట్నుంచి బస్సుల్లో ముందస్తు టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయం,కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బస్సులు నడపనున్నారు.

Readmore:లారీ ఢీకొని మహిళా బ్యాంకు ఉద్యోగిని మృతి