విధాత:సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామిని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు.అనంతరం గోశాలను సందర్శించారు. గత ఏడాది మార్చి నెలలో అక్రమంగా చైర్మన్‌గా ప్రభుత్వం తొలగించింది. తిరిగి అశోక్ గజపతి రాజును చైర్మన్‌గా నియమిస్తూ కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత, మొదటి సారిగా దేవాలయంలో అశోక్ గజపతి రాజు స్వామివారిని దర్శించుకున్నారు.