దేశంలో చట్టాలు ఉన్నాయని, రాజ్యాంగం ఉందని ఈ విషయంతో రుజువైంది. వివాదం జరిగి ఇన్ని రోజులు గడిచాయి ఎక్కడెక్కడ శాశ్వత డేమేజెస్ జరిగాయో చూడాల్సిన అవసరం ఉంది ఉదాహరణకు సింహచలం దేవస్థానం లో గోశాల లో గోవుల ప్రాణాలు పోయాయి. వాటిని సంరంక్షించాల్సింది పోయి వాటిని హింసించి చంపారు. వాటి ప్రాణాలు ఎవరు తెస్తారు? అలాగే 105 ఈమధ్య కాలంలో దేవాలయాల్లో పరిస్థితులు చూడాలి. ఇప్పుడు వరకు ఏం జరిగింది అనేది తెలుసుకుని రిస్టోర్ చేయాల్సి ఉంది […]