చిత్తూరు జిల్లాలో 74 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా

విధాత‌: చిత్తూరు జిల్లా పాకాలలో 74 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వైకాపా నాయకులు వేధిస్తున్నారని ఆందోళన దిగారు. ఈ మేరకు పాకాల ఎంపీడీవో కార్యాలయం వద్ద సచివాలయ వాలంటీర్లు ధర్నాకు దిగారు.

  • Publish Date - September 3, 2021 / 10:04 AM IST