Site icon vidhaatha

జమ్మలమడుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు.

విధాత:ఏసీబీ డీఎస్పీ కంజాక్షన్ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి కొనసాగుతున్న దాడులు.ఐదు మంది రైటర్ ల వద్ద 84 వేల 40 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేస్తున్నాం అన్నా అధికారులు.రిజిస్టర్ కార్యాలయ అవకతవకలపై ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదు. పిర్యాదులను నమోదు చేసుకున్న అధికారులు.తనిఖీలలో ఒక డీఎస్పీ స్థాయి అధికారి ముగ్గురు సీఐలు 20 మంది సిబ్బందితో ఆకస్మిక దాడులు.
ఉదయం నుండి కొనసాగుతున్న దాడులు.

Exit mobile version