Site icon vidhaatha

Andhra Pradesh: జనసేనతో విడిపోం: BJP రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు

విధాత: జనసేనతో పొత్తు పేరుకే పరిమితమైందన్న ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్య‌లపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రతిస్పందించారు. జనసేనతో విడిపోతామని నేను చెప్పను అని, మేము విడిపోవాలనుకునే వారి కోరిక ఫలించకపోవచ్చు అని అన్నారు.

బిజెపి వైసిపి ఒకటి అనేది అపోహ మాత్రమేనన్నారు. రాష్ట్రంలో బిజెపిని అన్ పాపులర్ చేయాలని కొందరు చూస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై, కేంద్రం ఇస్తున్న నిధులపై త్వరలో చార్జిషీట్ తయారు చేస్తామని తెలిపారు.

Exit mobile version