ఈ నెల 29 నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

విధాత: చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది. ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు ఆయన.. కుప్పంలో పర్యటించనున్నారు.బహిరంగ సభలో పాల్గొననున్నారు.

  • Publish Date - October 27, 2021 / 08:24 AM IST

విధాత: చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది.

ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు ఆయన.. కుప్పంలో పర్యటించనున్నారు.బహిరంగ సభలో పాల్గొననున్నారు.