విధాత :కరోనా బారిన పడి ఆక్సిజన్ సాయంతో బయటపడినవారు ఎక్కువగా ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు.దీంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో తొలుత 50 బెడ్లతో చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు.ఇప్పుడు కేసులు 65కు చేరిక.బ్లాక్ ఫంగస్‌పై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయని కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెబుతున్న వైద్యులు.