పోలీస్ స్టేషన్ లో అయ్యన్నపాత్రుడుపై కేసు

విధాత‌: గుంటూరు జిల్లా,నకరికల్లు పోలీసు స్టేషన్ లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు చేశారు కండ్లగుంట మాజీ సర్పంచ్ కంఠంనేని కోటేశ్వరరావు.సీఎం‌ జగన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారని అయ్యన్నపాత్రుడిపై పిర్యాదు చేయ‌గా, పోలీసులు ఐపీసీ 153-A, 505, 504, 501 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.