విధాత: ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన. రెండ్రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు. రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై వివరణ. ఏపీలో ఆర్టికల్-365 అమలు చేయాలని రాష్ట్రపతిని కోరిన చంద్రబాబు.