విధాత:గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణ పరిధిలో ఉన్న సబ్ కలెక్టర్ ఆఫీస్ లో అటెండర్ గా పని చేస్తున్న కొమెర శివపార్వతి
ఉద్యోగం ఇప్పిస్తానని ముగ్గురు వద్ద సుమారు 9 లక్షలు తీసుకొని మోసం చేసిన వైనం.
బాధితులు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు..కేసు నమోదు చేసిన పోలీసులు.
నిందితురాలు పరారీలో ఉన్న వైనం
Readmore:సర్వేపల్లి రిజర్వాయరులో ప్రత్యక్షంగా భారీ దోపిడీ