నేడు ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ క్లస్టర్లపై సీఎం జగన్ సమీక్ష

అమరావతి: ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ క్లస్టర్లు, డిజిటల్ లైబ్రరీలపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అలాగే సాయంత్రం నాలుగు గంటలకు పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమావేశం నిర్వహించనున్నారు. Readmore:జగన్ కు ముద్రగడ లేఖ

  • Publish Date - June 23, 2021 / 06:39 AM IST

అమరావతి: ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ క్లస్టర్లు, డిజిటల్ లైబ్రరీలపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అలాగే సాయంత్రం నాలుగు గంటలకు పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమావేశం నిర్వహించనున్నారు.

Readmore:జగన్ కు ముద్రగడ లేఖ