నేడు జాబ్ క్యాలండర్ రిలీజ్ చేయనున్న సీఎం జగన్

విధాత :రాష్ట్రంలో వివిధ శాఖలల్లో ఖాళీల భర్తీకి రంగం సిద్ధం.శాఖల వారిగా ఉన్న ఖాళీల నివేదికను ఇప్పటికే సిద్ధం చేసిన ప్రభుత్వం.భర్తీకి సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించిన ప్రభుత్వంనేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ఏపీపీఎస్సి ద్వారా ఖాళీలు భర్తీ చేయనున్న ప్రభుత్వం. వివిధ శాఖల్లో అవసరాల మేరకు ఉద్యోగుల భర్తీ చేయనున్న ప్రభుత్వం.ఆర్ధిక శాఖ ఆమోదంతో విడతల వారిగా పరీక్షలు నిర్వహించనున్న ఏపీపీఎస్సీ.

  • Publish Date - June 18, 2021 / 04:36 AM IST

విధాత :రాష్ట్రంలో వివిధ శాఖలల్లో ఖాళీల భర్తీకి రంగం సిద్ధం.శాఖల వారిగా ఉన్న ఖాళీల నివేదికను ఇప్పటికే సిద్ధం చేసిన ప్రభుత్వం.భర్తీకి సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించిన ప్రభుత్వంనేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ఏపీపీఎస్సి ద్వారా ఖాళీలు భర్తీ చేయనున్న ప్రభుత్వం.

వివిధ శాఖల్లో అవసరాల మేరకు ఉద్యోగుల భర్తీ చేయనున్న ప్రభుత్వం.ఆర్ధిక శాఖ ఆమోదంతో విడతల వారిగా పరీక్షలు నిర్వహించనున్న ఏపీపీఎస్సీ.