“ఆనందయ్య కు అభినందనలు.., జగన్ కు ధన్యవాదాలు”… – కాకాణి
విధాత:ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన సందర్భంగా ఆనందయ్యకు అభినందనలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసిన సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.