ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఇంట్లో ఫ్యాన్లు తిరగవు

విధాత: ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే కరెంటు కోతలతో ఇళ్ళల్లో ఫ్యాన్లు తిరగవు.బిజెపికి ఓటేస్తే సిలిండర్ ధర రూ2000/ ,పెట్రోల్,డీజల్ ధర లీటరుకు రూ. 200 లు అవుతుంది.అందుకే హస్తం గుర్తుకు ఓటెయ్యండని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డా నెర్రెడ్డి తులసి రెడ్డి పేర్కొన్నారు.

  • Publish Date - October 28, 2021 / 07:09 AM IST