ఏపీ సచివాలయంలో కరోనా విలయతాండవం చేస్తోంది.

విధాత:వైరస్ బారిన ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.తాజాగా మరో సచివాలయ ఉద్యోగి కరోనాతో మృతి చెందాడు.మున్సిపల్ శాఖలో ఏఎస్‌వోగా విధులు నిర్వహిస్తున్న బి.శంకరప్ప కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. 

  • Publish Date - May 28, 2021 / 04:27 AM IST