విధాత: వైస్సార్సీపీ కార్యకర్తల గూండాయిజాన్ని నేను ఖండిస్తున్నానన్నారు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ దగ్గుబాటి పురంధేశ్వరి. విమర్శలను తట్టుకునే మనస్థైర్యం నాయకుడికి ప్రజాజీవితంలో ఉండాలి. విమర్శకు దాడులు జవాబు కాదు.ప్రజాస్వామ్యంలో గొంతులు అణచివేయలేరని వెల్లడించారు.