విధాత:టోక్యో ఒలింపిక్స్ లో భరత హాకీ క్రీడాకారిణి వందన గృహం వద్ద కొందరు మతోన్మదులు ఆమె కులం ప్రస్తావన తెస్తు దూషించడం పై ఐద్వా, డీ వై ఎఫ్ ఐ ఆధ్వర్యంలో విజయవాడ సింగ్ నగర్ కూడలిలో ధర్నా, ఆందోళన కార్యక్రమం చేపట్టారు. క్రీడలకు కులాలను ఆపాదించటం, ఓటమి చెందిన క్రీడాకారులని అవమానపర్చడం సరైన సంప్రదాయం కాదని, వెంటనే బాధ్యలపై చర్యలు తీసుకోవాలని ఐద్వా, డివై ఎఫ్ ఐ నాయకులు డిమాండ్ చేశారు.
క్రీడలకు కులాలను ఆపాదించటం సరైన సంప్రదాయం కాదు
<p>విధాత:టోక్యో ఒలింపిక్స్ లో భరత హాకీ క్రీడాకారిణి వందన గృహం వద్ద కొందరు మతోన్మదులు ఆమె కులం ప్రస్తావన తెస్తు దూషించడం పై ఐద్వా, డీ వై ఎఫ్ ఐ ఆధ్వర్యంలో విజయవాడ సింగ్ నగర్ కూడలిలో ధర్నా, ఆందోళన కార్యక్రమం చేపట్టారు. క్రీడలకు కులాలను ఆపాదించటం, ఓటమి చెందిన క్రీడాకారులని అవమానపర్చడం సరైన సంప్రదాయం కాదని, వెంటనే బాధ్యలపై చర్యలు తీసుకోవాలని ఐద్వా, డివై ఎఫ్ ఐ నాయకులు డిమాండ్ చేశారు.</p>
Latest News

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక విడుదల
లోక్‌సభలో ఏడు కీలక బిల్లులకు సిద్ధమైన కేంద్రం
భారత్ లో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు!
తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం
ఘాఘరా నదిలో మొసలి దాడి.. 12 ఏళ్ల బాలుడు మృతి!
పసికందు వద్దకు పాము..నెమలికి ఆహారం..వైరల్
ఈవిడ ఆవిడేనా…నటి నమిత వీడియో వైరల్
కర్ణాటకలో ప్రేమికుడి ఉన్మాదం..యువతి హత్య
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
ఒంటరి ఏనుగు పట్టివేత..బాధిత గ్రామాలకు ఊరట