విధాత: ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎంపిక చేతులెత్తే విధానం ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహణ.కలెక్టర్లకు, జెడ్పీ సీఈఓలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ పంపింది.మొత్తం సభ్యులలో సగం మంది హాజరైతేనే ఎన్నిక జరుగుతుందని 18 రాజకీయ పార్టీలకు విప్ జారీచేసే అధికారం.. ఆ జాబితాలో జనసేనకు దక్కని చోటు.ఈ ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదు.ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు అన్ని మండల పరిషత్‌లలో ప్రత్యేక సమావేశం..25వ తేదీ మధ్యాహ్నం జిల్లా పరిషత్‌లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు GD.