వాక్సిన్ విషయంలో అందరూ సమానం ..సీఎం జగన్

విధాత:వ్యాక్సినేషన్‌ కెపాసిటీ దేశంలో పెరగాల్సిందే.ఆలోగా మనకు వచ్చే వ్యాక్సిన్లను ప్రజలకు సమర్థవంతంగా అందించాలి.నిర్దేశించుకున్న విధివిధానాల ప్రకారం వ్యాక్సినేషన్‌ ఇవ్వాలి.నిర్ణయించుకున్న విధానాలనుంచి పక్కకు పోవద్దు.తర,తమ భేదం చూపొద్దు. మనం కరెక్టుగా ఉంటే.. వ్యవస్థలు కూడా సక్రమంగా నడుస్తాయి.నిర్దేశించుకున్న మార్గదర్శకాలను తప్పక పాటించాలి.మూడున్నర కోట్ల మందికి వ్యాక్సిన్‌ఇవ్వాల్సి ఉంటే… ఇందులో 26,33,351 మందికి మాత్రమే.రెండు డోసులు వ్యాక్సిన్లు ఇవ్వగలిగాం.మరో 69,0,710 మందికి మాత్రమే ఒకడోసు ఇవ్వగలిగాం.వ్యాక్సినేషన్‌ విషయంలో మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అందుకనే నిర్దేశించుకున్న విధివిధానాలను పారదర్శకంగా […]

  • Publish Date - June 16, 2021 / 11:14 AM IST

విధాత:వ్యాక్సినేషన్‌ కెపాసిటీ దేశంలో పెరగాల్సిందే.ఆలోగా మనకు వచ్చే వ్యాక్సిన్లను ప్రజలకు సమర్థవంతంగా అందించాలి.నిర్దేశించుకున్న విధివిధానాల ప్రకారం వ్యాక్సినేషన్‌ ఇవ్వాలి.నిర్ణయించుకున్న విధానాలనుంచి పక్కకు పోవద్దు.తర,తమ భేదం చూపొద్దు. మనం కరెక్టుగా ఉంటే.. వ్యవస్థలు కూడా సక్రమంగా నడుస్తాయి.నిర్దేశించుకున్న మార్గదర్శకాలను తప్పక పాటించాలి.మూడున్నర కోట్ల మందికి వ్యాక్సిన్‌ఇవ్వాల్సి ఉంటే… ఇందులో 26,33,351 మందికి మాత్రమే.రెండు డోసులు వ్యాక్సిన్లు ఇవ్వగలిగాం.మరో 69,0,710 మందికి మాత్రమే ఒకడోసు ఇవ్వగలిగాం.వ్యాక్సినేషన్‌ విషయంలో మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.

అందుకనే నిర్దేశించుకున్న విధివిధానాలను పారదర్శకంగా అమలు చేయాలి.ఇ– క్రాపింగ్‌బుకింగ్‌అనేది చాలా ముఖ్యం.ఇ– క్రాపింగ్‌ చేయకపోతే… కలెక్టర్‌ విఫలయం అయ్యారని భావించవచ్చు.కనీసం 10శాతం ఇ– క్రాపింగ్‌ను కలెక్టర్, జేసీలు పరిశీలించాలి.దిగువనున్న సిబ్బంది కూడా ఇ– క్రాపింగ్‌ను పర్యవేక్షించాలి.