విధాత: తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏపీలోని ప్రముఖ నాయకుల ఫోన్స్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ప్రజాప్రతినిధుల ఫోన్లు, వ్యక్తిగత సంభాషణలను రికార్డు చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డొక్కా డిమాండ్ చేశారు.
ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్.. మాజీ మంత్రి సంచలన ఆరోపణలు
తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు.

Latest News
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’..
ముంబైలో అక్షయ్ కుమార్ ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం..
పేదలకు అత్యాధునిక వైద్య సేవలు.. నిమ్స్‌లో 'స్టెమ్ సెల్' ల్యాబ్ ప్రారంభం
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
100 ఏళ్ల తర్వాత ఒకే రాశిలో మూడు రాజయోగాలు.. ఈ రాశి వారికి పిల్లలు పుట్టడం ఖాయం..!
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆర్థిక పురోగతి..!
శంషాబాద్ టూ లగచర్ల.. వంద మీటర్ల రేడియల్ రోడ్డు.. ఆ ఊళ్ల దశ తిరగడం ఖాయం!
ఈ 'బిచ్చగాడి'కి మూడు ఇళ్లు, మూడు ఆటోలు, ఓ కారు
ఆర్సీబీ దూకుడు – 5వ మ్యాచ్‌లోనూ విజయం
నోయిడా టెకీ యువరాజ్ మరణానికి బాధ్యులెవరు?