ఐ.టీ పాలసీకి తుది మెరుగులు : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

విధాత:ఇటీవలే ఎలక్ట్రానిక్ పాలసీ విడుదల చేశాం.24 తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో సమావేశం అనంతరం ఐ.టీ పాలసీ విడుదలపై స్పష్టత.'వర్క్ ఫ్రం హోం'పై ప్రత్యేక దృష్టిరాబోయే రోజుల్లో వర్క్ ఫ్రం హోమ్ అమలులో అవసరమైన వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.ఐ.టీ పాలసీ ద్వారా కంపెనీలకి అందించే ప్రోత్సాహకాలను ఏ విధంగా అందించాలన్న అంశం పైనా కసరత్తు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో ఐ.టీ ఉద్యోగుల వివరాలపై ప్రత్యేక సర్వే వాలంటీర్ల ద్వారా సర్వే పూర్తి […]

  • Publish Date - June 21, 2021 / 09:53 AM IST

విధాత:ఇటీవలే ఎలక్ట్రానిక్ పాలసీ విడుదల చేశాం.24 తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో సమావేశం అనంతరం ఐ.టీ పాలసీ విడుదలపై స్పష్టత.’వర్క్ ఫ్రం హోం’పై ప్రత్యేక దృష్టిరాబోయే రోజుల్లో వర్క్ ఫ్రం హోమ్ అమలులో అవసరమైన వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.ఐ.టీ పాలసీ ద్వారా కంపెనీలకి అందించే ప్రోత్సాహకాలను ఏ విధంగా అందించాలన్న అంశం పైనా కసరత్తు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో ఐ.టీ ఉద్యోగుల వివరాలపై ప్రత్యేక సర్వే వాలంటీర్ల ద్వారా సర్వే పూర్తి చేయడానికి దిశానిర్దేశం.దీని ద్వారా ఎంతమంది రాష్ట్రస్థాయిలో ఐ.టి ఉద్యోగులు ఉన్నారు అన్న అంశంపైన క్లారిటీ.0.3 శాతం ఉన్న ఐ.టీ వృద్ధిని 5 శాతానికి చేర్చే లక్ష్యంతో ఎందుకు వెళ్తున్నాం.

విజయవాడ ఆర్ అండ్ భవనంలోని ఏపీటీఎస్ కార్యాలయంలో ఇవాళ ఉదయం ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిగారి అధ్యక్షతన సమావేశమైన ఐ.టీ శాఖ ఉన్నతాధికారులు ఐ.టీ పాలసీలో తుది మెరుగులపై ప్రధానంగా చర్చ.సమావేశంలో పాల్గొన్న ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి గారు, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ గారు, ఐ.టీ శాఖ ప్రత్యేక కార్యదర్శి సుందర్, జాయింట్ సెక్రెటరీ నాగరాజా తదితరులు.

ReadMore:గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు

ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు ఎమ్మెల్సీలు

రాయలసీమవి అక్రమ ప్రాజెక్టులైతే ? తెలంగాణవి సక్రమ ప్రాజెక్టులా ?