కరోనాతో అనాథలైన పిల్లల పేరుతో రూ.10లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్.

విధాత:కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల పేరు మీద ప్రభుత్వం నుంచి రూ.10లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్. అందుకు సంబంధించిన బాండ్ పేపర్లను చిన్నారులకు అందజేస్తున్నకృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ ఎండీ ఇంతియాజ్‌.

  • Publish Date - May 29, 2021 / 04:05 AM IST