Site icon vidhaatha

ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నా మాజీ మంత్రి పరిటాల సునీత

విధాత:ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు.అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్న పరిటాల సునీత..
అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం.

మాజీ మంత్రి పరిటాల సునీత కామెంట్స్.

దేవినేని ఉమా మహేశ్వర పరామర్శించడానికి వచ్చాను.శ్రావణ మంగళవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నను.రైతులు బాగుండాలని ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకున్నాను.

Exit mobile version