Site icon vidhaatha

హనుమాన్ జంక్షన్ లో హై డ్రామా

విధాత:హనుమాన్ జంక్షన్ వద్ద ఆంజనేయస్వామి ఆలయానికి తాళాలు.పోలీసులే దగ్గరుండి తాళాలు వేయిస్తున్నారని టీడీపీ ఆరోపణ.దేవినేని ఉమ ఆలయం దగ్గర ఆగుతారనే ఇలా చేశారంటున్న టీడీపీ నేతలు.

Exit mobile version