" /> " /> " /> " />

నేషనల్ అప్రెంటిస్షిప్ మేళాలో పాల్గొన్న గౌత‌మ్ రెడ్డి – vidhaatha

నేషనల్ అప్రెంటిస్షిప్ మేళాలో పాల్గొన్న గౌత‌మ్ రెడ్డి

విధాత‌: నెల్లూరు పట్టణంలోని వెంకటేశ్వరపురం ఐ.టీ.ఐ క్యాంపస్(బాలురు)లో నిర్వహిస్తున్న "నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా-2021″లో ముఖ్యఅతిథిగా హాజరైన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జాయింట్ కలెక్టర్ గణేష్, ఎంప్లాయ్ మెంట్ & ట్రైనింగ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస మధు, జాయింట్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఉన్నతాధికారులు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా.అప్రెంటిస్షిప్ మేళాలో పాల్గొన్న ప్రముఖ కంపెనీలు అశోక్ లేల్యాండ్, శ్రీసిటీ, టీవీఎస్, ఆర్టీసీ,రైల్వే, […]

  • Publish Date - October 4, 2021 / 10:13 AM IST

విధాత‌: నెల్లూరు పట్టణంలోని వెంకటేశ్వరపురం ఐ.టీ.ఐ క్యాంపస్(బాలురు)లో నిర్వహిస్తున్న “నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా-2021″లో ముఖ్యఅతిథిగా హాజరైన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జాయింట్ కలెక్టర్ గణేష్, ఎంప్లాయ్ మెంట్ & ట్రైనింగ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస మధు, జాయింట్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఉన్నతాధికారులు.

జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా.అప్రెంటిస్షిప్ మేళాలో పాల్గొన్న ప్రముఖ కంపెనీలు అశోక్ లేల్యాండ్, శ్రీసిటీ, టీవీఎస్, ఆర్టీసీ,రైల్వే, షార్, నెల్ కాస్ట్, ఫార్మా.అప్రెంటిస్షిప్ మేళాకు హాజరైన వందలాది మంది యువతీయువకులు.